స్నేహామృతం

గెలుపు లో ఓటమి లో 

కష్టం లో సుఖం లో 

దుఃఖం లో యుద్దం లో 

తోడున్న జతగాడా 

నీకు నేను ఏమీ ఇవ్వగలను 

నా స్నేహం తప్ప!